T20 World Cup 2021 : Pak Make 3 Changes In Squad, Sarfaraz Ahmed In Final Team || Oneindia Telugu

2021-10-09 1

T20 World Cup 2021 : The PCB confirmed on Friday the three changes made by the national selectors to the squad of fifteen for the mens T20 World Cup in Oman and the UAE from October 17 to November 14.
#T20WorldCup2021
#PCB
#SarfarazAhmed
#HaiderAli
#FakharZaman
#IndvsPak
#Cricket
#ICCMensT20WorldCup2021
#ICC
#BCCI
#T20WorldCup
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ICCCricket

మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. ఒమన్, యూఏఈలో జరగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే అక్టోబర్‌ 10 వరకు ప్రకటించిన తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొంది. దీంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ జట్టులో మూడు మార్పులను చేసింది. సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు.